Workflow
From Struggles to Strength: My Journey of Becoming | Rakesh Kurapati | TEDxKPRIT
TEDx Talks·2025-10-31 15:06

[సంగీతం] ఇంతమంది ముందు మాట్లాడటం నాకు ఇదే ఫస్ట్ టైం సో మీ అందరికీ తెలుసు నేను రాకేష్ కూరపాటి ఆ ఓనర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్స్ ద గైస్ హూ ఓన్స్లంబర్గిని కానీ ఇదంతటికీ ముందు నేను కూడా అందరిలానే సేమ్ అదే రొటీన్ జాబ్ చేసిన పనే చేసి రోజు మళ్ళీ తిన్నామా పండుకున్నామా అదే అదే పని చేస్తా ఉంటుండే. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫైనల్ గా నేను సికింద్రాబాద్ లో ఒక స్టోర్ పెట్టాను. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రొటీన్ పని కాకపోతే ఇక్కడ నేను ఒక ఓనర్ అయ్యా మళ్ళీ రోజు షాప్ కి వెళ్ళామా కస్టమర్స్ తో మాట్లాడామా డబ్బులు లె ...