Agriculture for Healthy Life | Mr.Mavuram Mallikarjuna Reddy | TEDxParamita High School
TEDx Talks·2026-04-21 16:16
నమస్తే అండి నా పేరు మావురం మల్లికార్జున్ రెడ్డి నేను రైతుని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నా వ్యవసాయం పొలంలో మొదలు కాలేదు నా వ్యవసాయ విధానం నేను చాలా మంది ఆరోగ్య సమస్యల్ని చూసినప్పుడు నా వ్యవసాయం చేయాలని ఒక ఆలోచనలో వచ్చాను. నేను ఉద్యోగరిత్య హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలామంది ఆరోగ్య సమస్యలతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు హాస్పిటల్ దృశ్య సో చాలా అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది దీనికి గల ప్రధాన కారణం మన ఆహారమే ఆహారమే ఔషధం అని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు సో మన ఆహారం తీసుకునే ఆహారంలో పోషకాలు గాని ఈ ఉన్నప్పుడు మనిషి ఆర ...