Workflow
Compliments
icon
Search documents
The Ultimate Discovery: Yourself | Gurucharan Kodur | TEDxBVRIT Hyderabad
TEDx Talks· 2026-03-05 16:30
ఓకే ఒకసారి నేను ఒక పెళ్లికి వెళ్ళాను పెళ్లి అంటే తెలుసు కదా అందరూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ మేళం వాయించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాయిస్తూ ఉన్నారు నేను వాళ్ళని అబ్సర్వ్ చేస్తూ ఉన్నాను అందులో ఆ డోలు కొట్టే అతను ఆ సన్నాయి ఊదే అతనితో డోలు కొడుతూ మాట్లాడుతాను నేను ఇది వాయించాను నువ్వు ఏం చేస్తావ్ వాట్ ద ఆన్సర్ యు హావ్ ఫర్ దిస్ స్వర రా అతను ఓహో నువ్వు ఇది వేసావా నేను ఇది చేస్తాను చూడు అని చెప్పి అతను ఇంకొకటి చేశడు. సో దే వర్ ఒక జుగల్ బంది లాగా జరుగుతుంది వాళ్ళద్దరి మధ్య ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కానీ వీళ ...